మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ , రామ్ పోతినేని హీరో గా తెరకెక్కిన నేను శైలజ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ,  మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ అనేక విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ ను కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమా లతో ప్రేక్షకులను ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా కీర్తి సురేష్ తనకు సంబంధించిన కొన్ని అద్భుతమైన యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ టీ షర్ట్ ను వేసుకొని ... కుక్కను ఒడిలో పడుకోబెట్టుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: