బుల్లితెరపై ప్రదర్శించే కార్యక్రమాలలో  జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు అందరికి తెలిసిన విషయమే.ఐతే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ ఎంతో మంచి గుర్తింపు తేచ్చుకుంది.

ఐతే అనసూయ కంటిన్యూ గా చేస్తున్న సినిమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నుంచి ఆమె తప్పుకున్నారు. అప్పటి నుండి ఈ విధంగా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి సౌమ్యరావును యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినాప్పటికీ పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను తన దైన స్టైల్ లో సందడి చేసేవారు.

అలాగా  బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌమ్యరావు వచ్చిరాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేస్తూ వచ్చారు.ఇలా జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అప్పుడప్పుడు తన యొక్క డాన్స్ వీడియోలతో నెట్టింట్లో  హల్చల్ చేస్తుంటారు.దాంట్లో భాగంగానే కొన్ని సార్లు ఆమె తెగ ట్రోల్స్ కి గురి అవుతుంది. ఐతే ఇటీవల ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తాజాగా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే కొందరు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ సౌమ్యరావుకు డాన్సులు సరిగా రావు అంటూ తనని ట్రోల్ చేస్తూ ఒక నెటిజన్ దయచేసి ఇంకోసారి డాన్స్ చేయకు నీకు దండం పెడతాం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇలా ఈమె చేసిన ఈ డాన్స్ వీడియోకి నేటిజన్ నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.

దీనికి సంబంధిచి సౌమ్య రావు ఏ విధంగా స్పందించ్చిద్దో వెయిట్ చేసి చూడాలి.అవి ఏమి పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ చేసిద్దా లేదా మానేసిద్ద అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: