అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన 3 వ తరం హీరోల్లో అఖిల్ ఒకరు. ఈయన v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అఖిల్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది.

ఐతే ఈ మూవీ లో అఖిల్ యాక్టింగ్ బాగున్నప్పటికీ సినిమా స్టోరీ గాని స్క్రీన్ ప్లే గాని అంత బాగా లేకపోవడం వల్ల సినిమా ప్లాప్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ కి సరైన సక్సెస్ లేదనే చెప్పాలి దాంతో ఇప్పుడు సురేందర్ రెడ్డి తో తీస్తున్న ఏజెంట్ సినిమా మీదే అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

అయితే అఖిల్ సినిమా విషయానికి వస్తె ఈ సినిమా కి స్టోరీ రాసింది వెలిగొండ శ్రీనివాస్ ఆయన ఈ స్టోరీ ని రామ్ చరణ్ కోసం రాసుకున్నారట కానీ డైరెక్టర్ v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ఈ స్టోరీ ని అఖిల్ తో తీశారు మొత్తానికి రామ్ చరణ్ ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నారు. కొంత మంది ఈ స్టోరీ అఖిల్ కి సెట్ కాలేదు రామ్ చరణ్ కి అయితే బాగుండేది అని అంటున్నారు.కానీ రామ్ చరణ్ చేసిన కూడా ఈ సినిమా పెద్దగా అడకపోయేది ఎందుకంటే కథ లో పెద్దగా కొత్తదనం ఏం లేదు కాబట్టి అది ఎవరు చేసిన ప్లాప్ అయ్యేది అని చాలామంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. దింతో రాంచరణ్ అదృష్టవంతుడు అనే చెప్పాలి.అఖిల్ సినిమా v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఈ మూవీ తో వినాయక్ కి డైరెక్టర్ గా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ తర్వాత మళ్లీ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చేసి హిట్ అందుకున్నాడు.
తర్వాత నుండి v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ఇంకా సినిమా లేమి చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: