మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్మి గౌతమ్ వరుస సినిమా అవకాశాలతో మరియు వరుస టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో ముఖ్య పాత్రలలో మరియు హీరోయిన్ పాత్రలలో నటించిన రష్మి గౌతమ్ ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇలా సినిమాలలో తన అందచందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ టీవీ షో లలో కూడా కొన్ని సందర్భాలలో అందాలను అరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా టివి షో లతో ... సినిమాలతో తన పాపులారిటీని రోజు రోజుకు పెంచుకుంటున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ ఉంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే రష్మీ బ్లూ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని ... బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రేష్మి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రేష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ లో స్లీవ్ లేస్ బ్లౌజ్  నువేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: