ప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ లీల ఏ ఏ మూవీ లలో అవకాశాలను దక్కించుకుందో ... అలాగే ఏ మూవీ లలో అవకాశాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయో  తెలుసుకుందాం.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ను హీరోయిన్ గా ఇప్పటికే మూవీ యూనిట్ సెలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్ మరియు వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.


మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరో గా అనగనగా ఒక రాజు అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తోంది. ప్రస్తుతం పంజా వైష్ణవి తేజ్ తన కెరియర్ లో నాలుగో మూవీ లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తోంది. జూనియర్ అనే మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లతో పాటు పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు విజయ్ దేవరకొండ హీరో గా గౌతమ్ తిననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: