నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అద్భుతమైన క్రేజ్ ను ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందించినట్లు తెలుస్తోంది.

మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వీటిలో నాని తన ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి మూడవ పాటకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది.

మూవీ నుండి మూడవ పాటను మార్చి 8 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళం భాషలలో విడుదల చేయనున్నట్లు ... ఈ మూవీ కి సంబంధించిన ప్రోమో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ లోని మూడవ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆదరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: