ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది కి మాత్రమే నటించిన ఫస్ట్ మూవీ తో మంచి గుర్తింపు లభిస్తుంది. అలా నటించిన ఫస్ట్ మూవీ తో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో నందిత శ్వేత ఒకరు. ఈ ముద్దు గుమ్మ నిఖిల్ హీరో గా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించడంతో ప్రస్తుతం నందిత టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు నందిత తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా నందిత తనకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా నందిత అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం నందిత కు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: