దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి
శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
శంకర్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన
మూవీ లకి దర్శకత్వం వహించి అద్భుతమైన క్రేజ్ ను
ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే
శంకర్ ఆఖరుగా రజనీ కాంత్ హీరోగా రూపొందిన రోబో 2.0
మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ
మూవీ భారీ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే
శంకర్ ... కమల్ హాసన్ హీరోగా
ఇండియన్ 2
మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ
మూవీ షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఆ గ్యాప్ లో
శంకర్ ... మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ
హీరోయిన్ గా మరో
మూవీ ని మొదలుపెట్టాడు. కానీ ఆ తర్వాత
ఇండియన్ 2
మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ప్రస్తుతం
శంకర్ ఇండియన్ 2
మూవీ షూటింగ్ ను మరియు
రామ్ చరణ్ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే
రామ్ చరణ్ ...
శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న
మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.
దానితో ఈ
సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15
మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ
మూవీ షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర జరుపుతుంది. ఈ
మూవీ కి సంబంధించిన టైటిల్ ను
రామ్ చరణ్ పుట్టిన రోజు విడుదల చేసే ఆలోచనలు ఈ
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి "సీఈవో" అనే టైటిల్ ను పెట్టి ఆలోచనలు ఈ చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు
శంకర్ "ఆర్ సి 15" సెట్స్ నుండి ఒక ఫోటోను విడుదల చేశాడు. ఈ ఫోటోలో
శంకర్ గుర్రంపై ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది,