సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ ... 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.64 కోట్ల షేర్ ... 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.83 కోట్ల షేర్ ... 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

12 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల షేర్ ... 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

13 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.76 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 41.39  కోట్ల షేర్ ... 75.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

sai