తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రకారులను ఉర్రూతలూగించింది ముద్దుగుమ్మ నోరా ఫతేహి.. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటించి మరింత పాపులారిటీ అందుకున్నది. ఆకట్టుకొనే ఫిజిక్ తో పాటు అందచందాలతో ఎప్పటికప్పుడు ట్రెండీ గానే మారుతూ ఉంటుంది నోరా ఫతేహి.. సోషల్ మీడియాలో ఎక్కువగా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించాల చేస్తూ ఉంటుంది.కొంతమంది నటీమణులు స్కిన్ షో చేస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది..నోరా ఫతేహి మాత్రం అందాల విందు చేసిన అది కనులవిందు గానే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందరిని ఆకట్టుకునే రూపంతో తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు తాజాగా వర్కౌట్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది ఈ ఫోటోలు అన్నిటిని కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో నోరా ఫతేహి ఒంగి వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను చూసి అభిమానులు సైతం చూపు తిప్పుకోలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.

నోరా ఫతేహి క్లీవేజ్ షో తో తన అందాలతో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది.ఈ స్థాయిలో స్కిన్ షో చేస్తే బాలీవుడ్ తో పాటు అన్ని భాషలలో కూడా అవకాశాలు వెలుపడతాయనీ చెప్పవచ్చు.. ఒకవైపు సింగర్ గా డాన్సర్ గా రియాల్టీ షోలకు జడ్జిగా చేసింది. నోరా ఫతేహి మళ్లీ సౌతులో ఎప్పుడు కనిపిస్తుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసినా అభిమానులు పలువురు నెటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నోరా ఫతేహి అందాల విందు ముందు ఇతర హీరోయిన్స్ కూడా దిగదుడుపే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: