మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రేయ తెలుగు తో పాటు అనేక తమిళ , కన్నడ , హిందీ సినిమా లలో కూడా నటించి ఈ మూడు పరిశ్రమలలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. 

తాజాగా శ్రేయ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయినటు వంటి భారీ బడ్జెట్ ఇండియా సినిమా కబ్జా లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించినప్పటికీ ఈ మూవీ కి పార్ట్ 2 ను కూడా రూపొందించ బోతున్నట్టు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు.

 ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన దృశ్యం 2 హిందీ సినిమాలో కూడా శ్రేయ కీలక పాత్రలో నటించింది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రేయ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: