తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఇంతకీ ప్రత్యేకత ఉందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ హరికృష్ణ కళ్యాణ్ రామ్ తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు హీరోలుగా పరిచయమయ్యారు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్నది బాలయ్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలకృష్ణ ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమం లోనే బాలయ్య ఒక స్టార్ హీరో కూతుర్ని దారుణంగా అవమానించారని తెలుస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే కూతుర్లని ఇండస్ట్రీలో హీరోయిన్స్ గత అభిమానులు అసలు ఒప్పుకోరు. 

ఇందులో భాగంగానే గతంలో కృష్ణ కి ఎంతమంది అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ కి ఎంతమంది అభిమానంలో ఉండేవారు కృష్ణ కూడా అంతే మంది అభిమానులు ఉన్నారు. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లో  ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకుని కృష్ణ కూతురు మంజుల ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకున్నారు. అంతేకాదు ఆమెకి హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఉండేది. కానీ ఆ కల కలగానే ఉండిపోయింది .ఈ క్రమంలోనే బాలకృష్ణ హీరోగా నటించిన ఒక సినిమాలో మంజూలని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాడు ఎస్.వి.కృష్ణారెడ్డి .ఇక ఈ విషయాన్ని కృష్ణ కి చెప్పారట.

అనంతరం ఈ విషయాన్ని కృష్ణ కి చెప్తే ఆయన కూడా సరే అన్నారట. అనంతరం బాలకృష్ణ కి కూడా ఈ విషయాన్ని చెప్పారట. ఇక ఈ విషయాన్ని విన్న బాలకృష్ణ ఒకసారిగా షాక్ అయ్యారుట. ఏంటి ఆ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ అసలు అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ కాదు.. చూస్తే చాలా చిన్న పిల్ల లాగా ఉంది ..ఆ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్గా అవసరమా అని అమ్మాయి ఆ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకోలేదట బాలకృష్ణ. అభిమానులు సైతం కృష్ణ కూతురు హీరోయిన్ గా చేస్తే మేము ఒప్పుకోము అంటూ అప్పట్లో రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా పెట్టమనేని మంజుల ఈటీవీలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: