అల్లు అర్జున్ కు ఒకసారి అవమానం జరిగితే ఏమాత్రం బాధపడకుండా ఓపికగా కనిపించాడు.ఇక ఆయనను అవమానించింది ఎవరో కాదటా నయనతార. లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార సినిమా విషయాలు పక్కకు పెడితే వ్యక్తిగతంగా మాత్రం ఎంతో రాష్ గా ప్రవర్తిస్తుంది అని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. నటి వరకు మాత్రమే ఈమె పై అభిమానం చూపించవచ్చు కానీ.. వ్యక్తిగతంగా మాత్రం ఈమెను అభిమానించలేం అంటున్నారటా కొంతమంది ప్రేక్షకులు.

ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆమె ప్రవర్తన అలా ఉంటుందని తెలుస్తుంది. నిజానికి ఈమె వ్యక్తిగత విషయంలో కూడా చాలా సార్లు  అయితే వార్తలోకెక్కింది. ఇప్పుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయింది కానీ.. ఈయన కంటే ముందు మరో ఇద్దరితో గాఢంగా ప్రేమాయణం కూడా జరిపింది ఈ హాట్ బ్యూటీ. ఆ సమయంలో ఈమె తన బాయ్ ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.ఇక వారిని పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె ఫిక్స్ అయింది. కానీ అంతలోనే బ్రేకప్ అని చెప్పి అందరికీ కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికే తమిళ డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో పడి అతనితో కొంతకాలం సహజీవనం చేసి ఆ మధ్యనే పెళ్లి కూడా చేసుకుంది. ఇక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కూడా సొంతం చేసుకుంది. మొత్తానికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా కుటుంబం కంటే ఎక్కువగా సినిమాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈమె గురించి అప్పుడప్పుడు కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా మరో వార్త  కూడా బయటకు వచ్చింది. అదేంటంటే గతంలో తను అల్లు అర్జున్ ని అందరి ముందు అవమానించింది అని సమాచారం.అయితే అసలు విషయం ఏంటంటే.. తను పెళ్లికి ముందు తన భర్త డైరెక్షన్లో ఒక సినిమా చేయగా ఆ సినిమాలో తనకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడ వచ్చింది.ఇక ఆ అవార్డును అల్లు అర్జున్ చేతుల మీదుగా నయనతార కు ఇవ్వాలి అని అనౌన్స్ కూడా చేశారు. దీంతో అల్లు అర్జున్ తో పాటు నయనతార, డైరెక్టర్ విగ్నేష్ వేదిక మీదికి రాగా.. వెంటనే నయనతార అవార్డు డైరెక్టర్ విగ్నేష్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది అని అల్లు అర్జున్ తో వద్దని అనటంతో అల్లు అర్జున్ ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా ఆ అవార్డును విగ్నేష్ కు ఇచ్చాడటా.దీంతో అతడు నయనతారకు అందజేశాడటా.అయితే ఆ సమయంలో నయనతార అతనితో సీక్రెట్ లవ్ నడుపుతుండగా అతని చేతుల మీదుగా తీసుకోవాలన్న ఆశతో అల్లు అర్జున్ ను అవమానించిందటా.. ఇక ఆ సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమెపై బాగా ఫైర్ అయ్యరని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: