మన తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు అనగానే చాలా మంది హీరోలకు ఒక భయం అనేది ఎక్కువగా ఉంటుంది. అమ్మో తమ స్థాయి ఎక్కడ తగ్గుతుందో అని భయపడుతూ ఉంటారు హీరోలు అయినా దర్శకులు అయినా సరే. ఒక పక్కన తాము నటించడం ఏంటీ అనే భావన లో ఉంటూ ఉంటారు. దీని వలన వాళ్లకు నష్టమే గాని పెద్దగా లాభం ఏమీ ఉండదు అనేది కూడా వాస్తవం. టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు కూడా ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నాయి. ప్రయోగాల కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి అనేది వాస్తవం. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు వస్తే తెలుగు సినిమా స్థాయి అనేది దాని అంతకు అదే పరుగుతుంది అనేది వాస్తవ౦. అగ్ర హీరోలు మహేష్ బాబు ప్రభాస్ కలిసి ఒక్క సినిమా చేస్తే చాలు అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. టాలీవుడ్ లో ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమా చాలా మందికి అవసరం కూడా. ప్రభాస్ విలన్ గా నటిస్తే చూస్తే చాలు అని కొందరు ఎదురు చూస్తున్నారు. 

 

సినిమా గురించి చర్చలు జరిగినా సరే ఇద్దరూ కూడా ముందుకు వచ్చి చేయడానికి అంతగా ఎదురు చూడలేదు అని ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు. మన తెలుగులో ఇద్దరికీ మంచి ఆదరణ ఉంది అనేది వాస్తవం. ఇద్దరూ కూడా తమ కెరీర్ లో ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆసక్తి చూపించి ఈ సినిమా చేస్తే వారి ఇద్దరి స్థాయి ఎంతగానో పెరుగుతుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: