శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ మధ్యలో పోర్నోగ్రఫీ కేసులో చిక్కడం వల్ల బాలీవుడ్ ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఇక అంతే కాకుండా ఈయనను ముంబై పోలీసులు కూడా అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈయన ఉన్నటువంటి ఆఫీసులో కొన్ని ఆధారాలను సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదే క్రమంలో ఈయన లండన్ లో వివిధ యాప్స్ కొరకు ఇండియన్ నటులతో పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారని అనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

ఇక ఈ విషయం శిల్పాశెట్టికి ఈ విషయం చాలా పరువు సమస్యగా మారిపోయింది. ఆమె ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండేది కాదట. ఇక అంతే కాకుండా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అంత ధైర్యం చేయలేదు. ఇక ఇదే నేపథ్యంలో రాజ్ కుంద్రా పై ఆగ్రహంతో ఉన్నదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వారిద్దరూ విడిపోతున్నారు అన్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపించాయి.

దీనికి తగ్గట్టుగా శిల్పాశెట్టి ఒక పోస్ట్ పెట్టి అందర్నీ కన్ఫ్యూజ్ లో చేసింది. అదేమిటంటే ఎండింగ్ అనే పేరుతో ఒక పోస్ట్ పెట్టింది. ఇక దీనితో అనుమానాలు మరింత బలంగా పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం శిల్పాశెట్టి లేటెస్ట్ గా ఒక ఈ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఆ పోస్ట్ బాగా వైరల్ గా మారుతుంది. ఆ పోస్ట్ లో ఏముందంటే మా ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నట్లుగా శిల్పాశెట్టి పేర్కొంది.

మొదటిసారిగా శిల్పాశెట్టి భర్త బెయిల్ పై విడుదల కావడంతో శిల్పాశెట్టి ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇక శిల్పాశెట్టి భర్త తిరిగి రాగానే ఆమె బాధను మొత్తం మాయమైనట్లుగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.కష్టాలు రావడం వల్ల మనుషులు దృఢంగా మారదు..కష్టాల్లో కూడా దృఢంగా పనిచేస్తేనే.. వారు బలంగా మారుతారు అంటూ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది శిల్పాశెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: