నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. నందమూరి బాలయ్య సినిమాలకు విపరీతంగా అభిమానులు ఉండేవారు. తన పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ కోసం ఎంతోమంది అభిమానులు సినిమాలను చూసేవారు. ఈ హీరో వయసు పెరిగినప్పటికీ సినిమాలు చేయడం ఆపడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తూనే ఉంటారు. 

ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అందులో తాను నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. అందులో వీర సింహారెడ్డి సినిమా ఒకటి. ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలలో వీర సింహారెడ్డి సినిమా ఒకటి. ఈ సినిమాలో బాలయ్య బాబుకు మరదలు పాత్రలో హనీ రోజ్ నటించి మెప్పించింది. ఈ సినిమాతో హనీ రోజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. వీర సింహరెడ్డి సినిమాలో తన నటన, అంద చందాలకు ప్రేక్షకులు ఎంతగానో ఫిధా అయ్యారు.

ఈ సినిమాతో హనీ రోజ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ పోయింది. ఈ సినిమాలో బాలయ్యతో అద్భుతంగా నటించింది. కానీ ఈ సినిమాను నటి హని రోజ్ కి బాలయ్య బాబు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారట. సినిమా షూటింగ్ సమయంలో హాని రోజ్ కాస్త ఓవర్ చేసిందని బాలయ్య బాబు సీరియస్ అయ్యారట. ఇంత ఓవర్ చేయడం పనికిరాదు. పద్ధతిగా ఉండు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయం హానీ రోజ్ సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: