సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో అత్యంత తక్కువ మంది మాత్రమే చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటారు. స్టార్ హీరోల మూవీలలో అవకాశాలను దక్కించుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో చాలా తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో రుక్మిణి వసంత్ ఒకరు. ఈ బ్యూటీ కన్నడ సినిమా అయినటువంటి సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది.

మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమెకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఆ తర్వాత ఈమెకి పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈమె శివ కార్తీకేయన్ హీరోగా రూపొందిన మదరాసి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ రిషబ్ శెట్టి  హీరో గా రూపొందిన కాంతారా చాప్టర్ 1  అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కి అద్భుతమైన హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. 

ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలు హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈమె గతంలో ఈ స్థాయిలో ఎప్పుడు అందాలను ఆరబోయకపోవడంతో తాజాగా రుక్మిణి వసంత్ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rv