మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాక టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఈమె అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కూడా ఈమెకు మంచి క్రేజీ తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నాక ఈమె తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమెకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభం నుండే సినిమాల్లో అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతున్న ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు గుబులు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. 

తాజాగా రష్మిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని దానిపై ఓ కోట్ ను ధరించి ఏ కోట్ ను విప్పేసి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm