ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలో అత్యంత మత పిచ్చి కలిగిన దేశాలలో పాకిస్తాన్ ఒకటి. వీరు తమకున్న మత పిచ్చి కారణంగా తమ మతానికి సంబంధించిన వారి ని మాత్రమే మంచిగా చూడడం , ఇతర మతాల వారిని దూషించడం , దాడులు చేయడం చేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటికే పాకిస్తాన్ వారు ఇతర దేశాలపై దాడులను కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా పాకిస్తాన్ కు సంబంధించిన ఒక వ్యక్తి తమ మతంలో పుట్టని మహిళలంతా తమ కింద బానిసలు అని , అలాగే వారిని సెక్స్ బానిసలుగా చేసుకోవడం మనకున్న ఉన్న అధికారం అని పాకిస్తాన్ లో మూడవ అత్యున్నత సివిల్ అవార్డు పొందిన ఇసర్ అహ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం చేత మూడవ అత్యున్నత సివిల్ అవార్డు పొందిన ఇసార్ అహ్మద్ తాజాగా ముస్లిం మతంలో పుట్టని మహిళలను మనం సెక్స్ బానిసలుగా మార్చుకోవచ్చు , అది మనల్ని స్వర్గానికి తీసుకు వెళుతుంది అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే ఈయన చేసిన వ్యాఖ్యలను అనేక మంది పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు.

అలాగే అనేక మంది పాకిస్తాన్ ప్రభుత్వం మూడవ అతిపెద్ద సివిల్ అవార్డును ఇచ్చిన వ్యక్తి ఇలా బహిరంగంగా ఇతర మతంలో పుట్టిన మహిళలను సెక్స్ వర్కర్లుగా మార్చుకోవచ్చు అది మన హక్కు , అది స్వర్గాన్ని తీసుకు వెళుతుంది లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు అని , దీని ద్వారానే అర్థం అవుతుంది పాకిస్తాన్ లో ఏ స్థాయిలో మత పిచ్చి ఉంది అనేది , ఇది ఆ దేశాన్ని మరింత కొంగదీస్తోంది , అలాగే ఆ దేశాన్ని మరింత పతనం వైపు తీసుకు వెళుతుంది అంటూ అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా తాజాగా ఇసర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలను అనేక మంది పెద్ద స్థాయిలో తప్పు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: