ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు

మిగిలిన వారితో కలువలేక ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంటారు,
 
 చేతి, కండరాల పటుత్వలోపంతో బాధపడుతుంటారు.. పెన్సిల్, స్పూన్, మరేదేని వస్తువు పొందికగా పట్టుకోలేరు,

కారణం లేకుండా నవ్వడం, ఏడవడం చేస్తూంటారు,

ఎదుటివారి ముఖం చూడకుండా.. ఐ కాంటాక్ట్ లేకుండా ముఖం ప్రక్కకు లేదా క్రిందకు తిప్పుకుని మాట్లాడతారు,

అందరి పిల్లలలాగా అట పాటల పట్ల అంత ఆశక్తి చూపరు,

నిప్పు, పడిపోవడము, దెబ్బ తగలడము మొదలగు ప్రమాదాలని గుర్తించలేరు,

ఎప్పుడూ తమకు నచ్చిన ఒకటో - రెండో - కొన్నో బొమ్మలతో మాత్రమే ఆడిన ఆటే ఆడుతూ ఉంటారు,

తమకేమైనా కావలంటే నోటితో చెప్పకుండా, పెద్దవారి చేతిని పట్టుకుని తీసుకెళ్లి చూపడం చేస్తుంటారు,

ఎప్పుడూ చికాకుగా, ఆందోళనగా.. కొన్ని సమయాల్లో చాలా హైపర్ గా.. మరికొన్ని సార్లేమో.. చాలా మందకొండిగా సంబంధంలేని  విధంగా ఉంటుంటారు .

తమ డైలీ షెడ్యూల్ ఏమాత్రం మార్పులేకుండా ఒకటే విధంగా ఉండాలనుకుంటారు, మారిస్తే గొడవ చేస్తారు.

మిగిలిన వారి స్పర్శను, కౌగిలింతను ఇష్టపడకపోవడం


మీ పిల్లలలో పైన చెప్పిన ఏ లక్షణము కనపడినా వెంఠనే  పినాకిల్  బ్లూమ్స్ నెట్వర్క్ వారి ఉచిత నేషనల్ ఆటిజం హెల్ప్ లైన్ 9100 181 181 ను సంప్రదించండి.

మందేలేని ఆటిజంతో బాధపడుతున్న కోట్లాది పిల్లలు వారి తలిదండ్రులకు మీ ట్వీట్, షేర్, పోస్ట్, ఫార్వర్డ్ లతో  బాసటగా నిలవండి.


https://www.pinnacleblooms.org  - #1 Autism Therapy Centres Network

CALL 9100 181 181

మరింత సమాచారం తెలుసుకోండి: