అంటార్కిటికా లో తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి . ఈ విషయాన్ని బ్రెజిల్ కు చెందిన పరిశోధకుడు కార్లోస్ షాఫైర్ వెల్లడించారు. ఎప్పుడూ మంచుతో చల్లగా ఉండే అంటార్కిటికా ఖండం లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు నమోదైనట్టు తెలిపారు. ఇప్పటివరకు అంటార్కిటికాలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని. ... ఇంతవరకు 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని అన్నారు .

కానీ ఇప్పుడు రికార్డు స్థాయిలో ఎన్నడూ లేని విధంగా 20.75 డిగ్రీలు నమోదయ్యాయని అన్నారు. ఈ విధంగా ఉష్ణోగ్రతలు న‌మోదు అవ్వ‌డం ఆందోళనకర మని పలువురు శాస్త్ర వేత్త‌లు అభిప్రాయపడుతున్నారు . చల్లగా ఉండే దేశం వేడెక్కిందని ఆందోళన చెందుతున్నారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మ‌రింత ఎక్కువ‌గా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: