రాజశేఖర్, ప్రవీణ్‌ల వెనుక పెద్ద తలకాయలున్నాయని ఆరోపించారు. నిరుద్యోగులకు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐలు అండగా నిలుస్తాయని అఖిల పక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. పేపర్ లీకేజి వ్యవహారంపై ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైనట్లు ప్రత్యేక ఐక్య కార్యాచరణ రూపొందించి పోరాటం సాగించాలని అఖిల పక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా...ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రాకపోవడం దురదృష్టకరమని అఖిల పక్ష పార్టీల నేతలు అన్నారు.