పంజాబ్‌లో సిక్కులు బానే ఉన్నారు, ఇండియాలో సిక్కులు అంతా కూడా బానే ఉన్నారు. అమృత్ పాల్ సింగ్ ఒక్కడే వీళ్ళని చెడగొడుతున్నాడు. ఆ చెడగొట్టే వాళ్ళతో కలిసి సమస్యలు ఫేస్ చేయిస్తున్నాడు అన్నటువంటిది ఇప్పుడు సమస్య. అయితే ఇప్పుడు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లో మళ్లీ తిరిగి ఆ పాత రోజులు రాబోతున్నాయని తెలుస్తుంది. పంజాబ్ లోని అమృత్ సర్ లోని గురు ద్వారా మందిరం ప్రత్యేక సిక్కు దేశం కావాలని కోరుకునే వారి నినాదాలతో మారు మ్రోగింది. ఈ రకంగా గురు ద్వారా గుడి కాస్త ఆ కార్యక్రమానికి వేదికగా మారిపోయింది.


10 రోజులుగా ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్‌ పై వేట కొనసాగుతోంది. పంజాబ్ లోని, అమృత్‌ సర్‌ లోని స్వర్ణ దేవాలయం వద్ద జరిగిన నిరసనలో తాజా సందర్భంలో వేర్పాటువాద నాయకుడైన ప్రో అమృతపాల్ సింగ్ కి మద్దతు నిరాకరించింది. నిరసనకారులు నేపాల్‌ లో దాగి ఉన్న చెక్క ఆలయ సముదాయం లోపలి మార్గం అకల్తక్త్ ముందు నిలబడి కనిపించారు.


వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుండి పరారీలో ఉన్నాడు. అమృత్‌ పాల్ సింగ్ పంజాబ్‌ను విడిచిపెట్టి నేపాల్‌లో తలదాచుకున్నాడని నమ్ముతున్నారు.  ఫ్యూజిటివ్ రాడికల్ బోధకుడు అమృత్ పాల్ సింగ్ మరో దేశానికి పారిపోవడానికి నేపాల్ కొత్త ప్రభుత్వం అనుమతించవద్దని భారతదేశం అభ్యర్థించింది. ఎందుకంటే ప్రస్తుతం అమృత్పాల్ సింగ్ నేపాల్ లో ఉన్నాడని తెలియడం వల్ల ఒక క్లారిటీ భారతదేశ ప్రభుత్వానికి ఉంది.


వేరే దేశానికి మా దగ్గర నుంచి ఎవర్ని పంపించనని చెప్తూనే రూల్స్ ని పంపిస్తుంది కిందకి ఆ పంపించేటప్పుడు పాయింట్ ఇప్పుడు ప్రధానమైన ఇష్యూ. మొత్తానికి ఖలిస్తానీ వేర్పాటు వాద నాయకుడు ప్రత్యేక సిక్కు దేశం కావాలని కోరుకునే మద్దతు దారులను కూడగట్టుకొని  పంజాబ్ లోనూ, తద్వారా దేశంలోనూ దాడి చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: