
-
Abhishek Bachchan
-
ajay
-
Ajay Devgn
-
Akshay Kumar
-
Ala Vaikunthapurramloo
-
ala venkatapuram lo
-
bellamkonda sai sreenivas
-
bollywood
-
Brochevarevarura
-
Chatrapathi
-
Cinema
-
Duvvada Jagannadham
-
ishaan actor
-
Jaan
-
Janhvi Kapoor
-
John
-
Karan Johar
-
Karthik
-
Khaidi new
-
Khaidi.
-
Raaj Kumar
-
Ranveer Singh
-
Remake
-
Salman Khan
-
Siddharth
-
Tamil
-
Telugu
-
Wife
-
Yuva
ఖైదీ సినిమాను అజయ్ దేవగన్ చేస్తున్నారు.. యాజిటీజ్ గా తీస్తే హిట్ అయ్యే అవకాశం ఉంది. విక్రం వేదలో హృతిక్ రోషన్, సైఫ్ ఆలి ఖాన్ నటిస్తే బెస్ట్ అవుట్ పుట్ రావొచ్చు.. వీరం సినిమాలో సల్మాన్ ఖాన్ నటించినా పెద్దగా ఆడకపోవచ్చు. జిగుర్తండా రీమేక్ లో అక్షయ్ కుమార్ నటిస్తారని తెలుస్తుంది. భారీ మార్పులు చేస్తే వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అల వైకుంఠపురములో సినిమాలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నారు పెద్దగా ఆకట్టుకునే అవకాశం లేదని చెప్పొచ్చు. అనియన్ సినిమాను రణ్ వీర్ సింగ్ జస్ట్ ఓకే అంటున్నారు. కొలమావు కోకిల రీమేక్ లో జాన్వి కపూర్ నటిస్తే ఆ సినిమా ఓటిటికి మాత్రమే పర్ఫెక్ట్ అంటున్నారు. నాంది సినిమాను అజయ్ దేవగన్ చేస్తున్నారు అయితే ఈ సినిమా అక్కడ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవచ్చని టాక్. హిట్ సినిమాను రాజ్ కుమార్ రావు చేస్తున్నారు అయితే ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో వస్తుంటాయి కాబట్టి అక్కడ కూడా హిట్ సినిమా హిట్ అవ్వొచ్చని చెబుతున్నారు. ట్యాక్సీవలా ని ఇషాన్ కత్తర్ చేస్తున్నారు. పెద్దగా ఆకట్టుకోలేదని టాక్. బ్రోచేవారెవరురా సినిమాను కరణ్ డియోల్, అజయ్ డియోల్ నటిస్తున్నారు ఈ సినిమా అక్కడ వర్క్ అవుట్ అవదని చెప్పొచ్చు. దువ్వాడ జగన్నాథం సినిమా సిద్ధార్థ్ మల్ హోత్రా చేస్తున్నారు. ఖిలాడి సినిమాను సల్మన్ ఖాన్ చేస్తే వర్క్ అవుట్ అవొచ్చని అంటున్నారు. ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ కూడా తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నారు. ఆ సినిమా కూడా అక్కడ పెద్దగా వర్క్ అవుట్ అవదని చెబుతున్నారు.