పెరుగుతున్న టెక్నాలజీ ప్రకార మన హీరోయిన్లు ఎక్కువగా ఈ మధ్య తన హవాని సోషల్ మీడియా ద్వారానే పెంచుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్లోనే తమ యాక్టివ్ రోల్స్ పోషిస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి సమయాల్లోనే తమ కు సంబంధించి కొన్ని అప్డేట్, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా హీరోయిన్ ప్రణీత పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ట్రెండీగా మారుతోంది.తన ఇన్స్టాగ్రామ్ నుండి ఒక బాత్ టబ్ వీడియో ని పోస్ట్ చేసింది ప్రణీత. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఇక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే.. ప్రణీత తన శరీరాన్ని అంతా సబ్బు నురగతో బాత్రూంలో జలకాలాడుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించడం జరిగింది. దీంతో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారడమే కాకుండా నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. కొంతమంది నెటిజన్స్ బ్యూటిఫుల్ అంటూ కొటేషన్లు కామెంట్లు పెట్టడం జరుగుతోంది.మరికొందరైతే ఈ హీరోయిన్ నుంచి అసలు ఇలాంటి వీడియో ఊహించలేదని కామెంట్ లో తెలియజేయడం జరుగుతుంది. మొదటిసారిగా ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

తన హోలీ లుక్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ని తనవైపుకి తిప్పుకుంది.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈమెకు అంతగా కలిసి రాలేదు. ఇక ఇతర ఇండస్ట్రీలో సైతం కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక గత సంవత్సరం వివాహం చేసుకొని తన కెరియర్ అని కొనసాగిస్తూనే ఉన్నది. ఇక తన భర్త నితిన్ రాజు కూడా ఒక వ్యాపారవేత్త. అయితే ఈమె పెళ్లి వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: