గోవా బ్యూటీ అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు ఇలియానా.. దేవదాసు సినిమా తో తెలుగు ప్రెక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ ఆ సినిమా భారీ సక్సెస్ అవ్వడం తో తర్వాత వరుస సినిమాల లో నటించె అవకాశాల ను అందుకుంది. చిన్న హీరో నుంచి స్టార్ హిరొల సరసన నటించి అలరించింది.అతి తక్కువ సమయంలోనె టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.


ఆ తర్వాత తాను చేసిన చిన్న తప్పులు వల్ల తన కెరియర్ పూర్తిగా స్పాయిల్ అయ్యింది. 2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీ తో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు.


 
ఆ తర్వాత బాలివుడ్ ను నమ్ముకొని అక్కడే ఉండి పోయింది.. ఇప్పుడు తెలుగు లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది. ఛాన్స్ వచ్చేలా లెదనుకుందొ ఏమోకానీ అందాల విందును చేస్తుంది.. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటుంది.. తాజాగా మరో బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌ లో క్లీవేజ్ అందాలు చూపిస్తూ మెంటలెక్కిస్తున్న ముద్దుగుమ్మని చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం ఇలియానా పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి ఆ అందాల ను చూసి అయిన సినిమా ఛాన్స్ లు వస్తాయెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: