సునీల్ , అనసూయ ప్రధాన పాత్రల్లో సలీం మాలిక్ దర్శకత్వంలో దర్జా అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో దసరా పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఆశిష్ గాంధీ హీరోగా చిత్ర శుక్ల హీరోయిన్ గా ఉనికి అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజ్ కుమార్ బాబి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది.