మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సందీప్ కిషన్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ ద్వారా మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రకుల్ ప్రీత్ సింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ ఎన్నో మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ మూవీ లలో నటించడం కంటే కూడా ,  బాలీవుడ్ మూవీ లలో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తూ వస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ,  ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా  , అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ కూడా అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కూడా తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టైల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: