
చివరిగా వైష్ణవితేజతో కొండ పొలం సినిమాలో నటించక ఇది కూడా భారీ నిరాశనపరిచింది. ఇక దీంతో బాలీవుడ్ వైపు తన మకాన్ని మార్చేసింది. రకుల్ అక్కడ వరుస సినిమాలతో చాలా హడావిడి చేస్తోంది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాకపోయినప్పటికీ పలు సినిమాలలో నటించే అవకాశాలు మాత్రం భారీ గానే వస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈమె అందాల ప్రదర్శన మరింత ఎక్కువైందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఇలా చేస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఏదైనా ఈవెంట్లలో రకుల్ గ్లామర్ షో చేస్తోంది అంటే చాలు ఆ వెంటనే ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా రకుల్ కు ఒక హాట్ వీడియో కి ఆమె ఫ్యాన్స్ మాత్రం పిచ్చెక్కిపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా కాఫీ కలర్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ మొదలు పోగొట్టేలా కనిపిస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ మద్దుగమ్మ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో కలిసి సినిమాలో నటిస్తున్న తెలుగు దర్శక నిర్మాతలకు టచ్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.