
రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ధమాకా : రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రామారావు అండ్ డ్యూటీ : రవితేజ హీరోగా రాజేష విజయన్ ... దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా శరత్ మండుగా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఖిలాడి : రవితేజ హీరోగా డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్రాక్ : రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.