హాట్ బ్యూటీ  అయిన ప్రియాంక చోప్రా  లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ను తెగ షేక్ చేస్తోంది. ప్రియాంక తాజా ఫొటోషూట్ కు ఫ్యాన్స్ అలాగే నెటిజన్లు బాగా ఫిదా అవుతున్నారు.

మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.20 ఏండ్లుగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనదై న ముద్ర వేసుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

2017 నుంచి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నే వరస సినిమాలలో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను కూడా అందుకుంటూ అక్కడ మంచి గుర్తింపు సాధించింది.ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటించిన క్రేజీ సిరీస్ 'సిటడెల్'  ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా రోమ్ లో ఈవెంట్ కూడా జరిగింది.

సిటడెల్ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రోమ్ కు వెళ్లిన సందర్భంగా ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ తో కలిసి స్మాల్ ట్రిప్ ను కూడా ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో ఆమె ఫొటోషూట్ కూడా చేసింది. ఆ బ్యూటీఫుల్ ఫొటోలను తాజాగా అభిమానులతో అయితే పంచుకుంది.

ప్రియాంక చోప్రా అందం గురించి ప్రత్యేకం గా చెప్పే పని లేదు. సెక్సీ అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ అందరి మతులుపోగొడుతోంది. ఈక్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోల్లోనూ స్టన్నింగ్ లుక్ ను ఆమె సొంతం చేసుకుంది.గ్రీన్ డ్రెస్ లో ప్రియాంక బ్యూటీఫుల్ గా వుంది.మరోవైపు గ్లామర్ డోస్ పెంచి మతులు పోగొట్టింది. ఎద అందాలు, క్లీవేజ్ షో తో బాగా పిచ్చెక్కించింది. ప్రియాంక స్టన్నింగ్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో లైక్స్ మరియు కామెంట్ల తో వైరల్ చేస్తున్నారు.భర్త నిక్ జోనాస్ సైతం ప్రియాంక అందాల ఆకర్షణకు మంత్రముగ్ధుడై ఆమె తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: