
ఈ సినిమా గురించి ఏ అప్డేట్ రిలీజ్ అయిన అభిమానుల ఆనందాలకి అవధులు ఉండవు. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను చూస్ చేసుకున్నారు. రీసెంట్ గానే ఆమె ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక స్పెషల్ వీడియోని షేర్ చేశారు . అయితే దీపిక - అట్లీ సినిమాలో భాగం అవ్వడం పట్ల చాలామంది నెగటివ్గా మాట్లాడారు . అంతకుముందే సందీప్ రెడ్డి వంగతో ఇష్యూ ఉంది . మరి అలాంటి బ్యూటీ ని బన్నీ సినిమాలో తీసుకోవడం అవసరమా..? అంటూ మాట్లాడారు .
అయితే అట్లీ మాత్రం అలాంటివి పట్టించుకోలేదు . కాగా ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో గొడవలు అంటూ తెలుస్తుంది . అదే విధంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అల్లు అర్జున్ - దీపిక ఎంట్రీ పై స్పందించకపోవడం పెద్ద తలనొప్పులు క్రియేట్ చేస్తుంది . సొంత హీరోనే దీపిక పదుకొనేను రిజెక్ట్ చేస్తే మిగతా ఫ్యాన్స్ ఎలా ఆమెను ఎంకరేజ్ చేస్తారు..?? అంటూ మాట్లాడుతున్నారు జనాలు. అసలు దీపికాను హీరోయిన్ గా పెట్టడం బిగ్ మిస్టేక్ అంటున్నారు. దీపికా పదుకొనే ఇంట్రడక్షన్ పై అల్లు అర్జున్ స్పందించకపోవడం అసలు ఏ విధంగా రెస్పాండ్ చేయకపోవడం కొత్త డౌట్లు తెప్పిస్తుంది . అల్లు అర్జున్ - అట్లికి మధ్య గొడవలు ఆ కారణంగానే. దీపిక పదుకొనే ఎంట్రీ పై స్పందించట్లేదా..? దీపికా పదుకొనే హీరోయిన్గా పెట్టడం అట్లీకి మాత్రమే ఇష్టమా..? బన్నీకి ఇష్టం లేదా..? అని రకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు . దీనిపై చిత్ర బృందం స్పందిస్తేనే బాగుంటుంది..!