రామ్ పోతినేని జెనీలియా కాంబినేషన్లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ మూవీ 2008లో విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాకి అవార్డులు కూడా వచ్చాయి. అలా ఈ సినిమాలో జెనీలియా రామ్ పోతినేని మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది.దాంతో ఈ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుండి జెనీలియా రామ్ పోతినేనిల మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట. అలా ఈ ఇద్దరు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు కలసి క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఎంతో మంచి రిలేషన్ వీరి మధ్య ఉండేదట. అంతేకాదు జెనీలియా కి పెళ్లయినా కూడా రామ్ పోతినేనిని వదిలిపెట్టలేదట. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేసిందట. 

కానీ ఈ విషయం రితేష్ దేశ్ ముఖ్ కి తెలియడంతో ఆయన పెద్ద షాక్ ఇచ్చాడట.మరి ఇంతకీ జెనీలియా రామ్ పోతినేనిల మధ్య ఉన్న రిలేషన్ తెలిసి రితేష్ ఎలా రియాక్ట్ అయ్యారు..జెనీలియాకి ఎలాంటి షాక్ ఇచ్చారు అనేది చూస్తే.. రామ్ పోతినేని అప్పుడప్పుడు జెనీలియా ఫ్యామిలీ మెంబర్స్ ని కలుస్తూ ఉంటాడు. అంతే కాదు రామ్ పోతినేని జెనీలియా ఫ్యామిలీతో కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలా వాళ్ల ఫ్యామిలీతో కలిసిపోయి ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయిన రామ్ పోతినేనితో జెనిలియాకి ఉన్న ఫ్రెండ్షిప్ రితేష్ దేశ్ ముఖ్ కి తెలిసి ఓసారి సడన్ గా జెనీలియా కి షాక్ ఇచ్చాడట.

అదేంటంటే రామ్ పోతినేని తో రితేష్ దేశ్ ముఖ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారట. అలా జెనీలియా రామ్ పోతినేని మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తక్కువైపోయి రామ్ పోతినేని రితేష్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయిందట.ఇక వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి జెనీలియా కూడా అప్పుడప్పుడు కుళ్లుకునేదట.. ఇదేంటి వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయి నన్ను పక్కన పెట్టేసారు అని ఈర్ష్య పడేదట.అయితే ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా  ఓ ఇంటర్వ్యూలో జెనీలియా బయటపెట్టింది. ఇక 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియాకి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే దక్కలేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: