
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ ఓజి ” సినిమా మీద ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. నెక్స్ట్ లెవెల్ హైప్ లో ఉన్న ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా అది బ్లాస్టర్ గా నిలుస్తోంది అనడంలో ఎవ్వరికి ఎలాంటి డౌట్లు లేవు. ఈ క్రమంలో నే తాజాగా వచ్చిన గన్స్ ఎన్ రోజేస్ సాంగ్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. పైగా ఓజీ సినిమా తో చాలా యేళ్ల తర్వాత పవన్ ఓ కం బ్యాక్ హిట్‌తో వస్తాడని ఫ్యన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు.
ఇక ఈ సాంగ్స్ ఆల్బమ్ పరంగా ప్రతీ పాట సూపర్ హిట్ కావడంతో పవన్ నుంచి బాగా వైరల్ అయ్యిన 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కొట్టాం అన్నట్టుగా ఓజీ సినిమా ఉంటుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా చెపుతున్నారు. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ బజ్ చూస్తుంటే ఇది నిజం అన్నట్టుగానే ఉంది. ఓజి నుంచి వచ్చిన ప్రతీ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ మాట అనడంలో ఎలాంటి తప్పు లేదని కూడా చెప్పాలి. ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 25న గ్రాండ్‌గా ఓజీ రిలీజ్ అవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు