బెంగాల్లో ఏదో జరిగితే మనకు ఏమవుతుంది. మణిపూర్, బిహర్, యూపీలో ఏవేవో జరిగితే మనకు ఏమవుతుందని చాలా మంది అనుకుంటారు. మన పూర్వీకులు కూడా ఇలాగే అనుకోబట్టే బాబర్, అక్బర్, మొగల్ సామ్రాజ్యం, ఆ తర్వాత బ్రిటిషర్లు ఇండియాను ఆక్రమించుకుని అనేక హింసలకు మనల్ని గురి చేశారు. ఆ తర్వాత తరాల వారు కూడా దేశంలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకుని ఎన్నో హింసలకు పాల్పడ్డారు.


బ్రిటిషు వారు బానిసలుగా చేసుకుని మనల్ని 200 ఏళ్లు పాలించారు. దేశంలో ఉన్న సంపదను దోచుకెళ్లారు. ఇండియాలో సొంతంగా వ్యాపారాలు చేయడం కంటే ఎక్కడో ఉద్యోగం చేసి వారు ఇచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శరణార్థులు ఎక్కువవుతున్నారు. అంటే బతకలేక వివిధ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. శరణార్థులుగా వేరే దేశం వలస వెళుతున్న వారిలో సిరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 6.86 శాతం మంది వలస వెళుతున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది శరణార్థులు తయారయ్యారు. ఉక్రెయిన్  నుంచి 5. 91, కొలంబియా 4.76, యెమెన్ 4.5 శాతం, అప్గానిస్గాన్ 4 శాతం, సోమాలియా, ఇథియోపియా, సుడాన్, నైజీరియా ఇలా అన్ని దేశాల్లో శరణార్థులు వివిధ దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. క్రిస్టియన్ కు ప్రాబ్లం వస్తే యూరప్ దేశాలకు వెళ్లొచ్చు. ముస్లింలకు వివిధ దేశాల్లో ఇబ్బందులు వస్తే సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు తదితర దేశాలు అక్కున చేర్చుకుని కాపాడతాయి. కానీ హిందువులు గనక శరణార్థులుగా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలి.


ఏ దేశం ఉండటానికి అనుమతి ఇస్తుంది. దేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇందులో  ఇప్పటి నుంచే అవర్నేస్ పెంచుకోకపోతే రేపు కోటి మంది శరణార్థుల జాబితాలో చేరాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దేశంలో ఉండే వారికి ఐక్యతతో పాటు అవర్నేస్ చాలా ముఖ్యమని భావించి జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: