అడవిలో అత్యంత వేగంగా దాడి చేసే జంతువు ఏది అంటే అందరూ టక్కువ చెప్పే పేరు చిరుత పులి.  అడవికి రాజు సింహం అయినప్పటికీ అటు చిరుత పులి వేగం ముందు సింహం కూడా తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంది అంటే చాలు మెరుపువేగంతో చిరుత పులి వేటాడటం లాంటిది చూస్తూ ఉంటామ్. ఇలా చిరుత వేగంగా వేటాడిన దానికి సంబంధించిన కొన్ని వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్.



 ఇక్కడ చిరుత పులి వేట ఎంత సాలిడ్ గా ఉంటుంది అనే విషయాన్ని తెలిపే విధంగా ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. సాధారణంగా చిన్న  గోడ మీద మంచి కింద పడితేనే ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చిరుతపులి మాత్రం పెద్ద కొండ మీద నుంచి కింద పడిపోయింది. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా వేటాడటం పైన ఫోకస్ పెట్టింది. ఇక ప్రస్తుతం చిరుతపులి సాలిడ్ వేటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.



ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటున్నారు. ఇటీవలే మంచు పర్వతాలలో సంచరించే ఓ చిరుతపులి ఎంతో అద్భుతంగా వేటాడింది. అయితే చిరుతపులి రెగ్యులర్గా వేటాడటానికి ఇక ప్రస్తుతం వేటాడిన దానికి ఎంతో తేడా ఉంది అని చెప్పుచెప్పాలి.  ఒక ఎత్తైన పర్వతం మీద నుంచి గొర్రెను వేటాడుతూ వచ్చింది  ఒక చిరుత పులి. చిరుత నుండి తప్పించుకోవడానికి పర్వతం కిందకు దూకేసింది గొర్రె. అయినప్పటికీ వెనకడుగు వేయని చిరుత గాల్లోనే గొర్రెను పట్టుకొని కొండ మీద నుంచి కింద పడుతున్నప్పటికీ వేట మాత్రం కొనసాగిస్తూ వచ్చింది. ఇక ఈ వీడియో చూస్తుంటే వామ్మో చిరుతపులి ఇంత ఘోరంగా వేటాడింది ఏంటి అంటూ ప్రస్తుతం అందరూ కామెంట్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: