వివేకా హంతకులెవరో జగన్‍కు తెలుసంటున్నారు  టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఇప్పటికైనా  ఈ రహస్యంపై జగన్ నోరువిప్పాలని  టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వివేకాను హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు జగన్‍కు ముందే తెలుసని టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య  అన్నారు.


కడప ఎంపీ టిక్కెట్ కోసమే వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డి హత్య చేశారని షర్మిల  చెప్పారని టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య  గుర్తు చేశారు.  సొంత చెల్లి సీబీఐకి స్పష్టంగా చెప్పిన తర్వాత సీఎం జగన్ మౌనంలో అర్థం లేదని టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య  విమర్శించారు. గతంలో  సీఐ శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చి నిజం చెప్పకుండా జగన్ నోరుమూయించారని  టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య  ఆరోపించారు. నైతిక విలువలుంటే ఇప్పటికైనా వివేకా హంతకులెవరో జగన్ మీడియాకు చెప్పాలని టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: