సచివాలయ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి క్షేత్రస్థాయిలో పనులను ఆరా తీసిన మంత్రి వివరాలు ఆరా తీశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో అధునాతన హంగులతో సచివాలయాన్ని నిర్మించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతం విశాలంగా, అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే పరిపాలనపరమైన పనులు వేగంగా జరుగుతాయన్నది సీఎం ఆలోచనగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.


ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో ఉన్న వర్క్ ప్లేస్ కంటే తెలంగాణ సచివాలయంలో వర్క్ ప్లేస్ ఎక్కువగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాలమైన గదులు, చాంబర్స్ నూతన సచివాలయంలో ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచమే అబ్బుర పడేలా, తెలంగాణ ప్రతీకగా సచివాలయం నిలిచిపోనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR