ఇక చరిత్రలో ఈ రోజు అనగా జులై 17 న జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1976 వ సంవత్సరంలో కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరింపడం జరిగాయి.ఇక 1985 వ సంవత్సరంలో 1985 జూలై 17 తేదీన కారంచేడు ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం.ఇక ఈ ఘటనలో కమ్మకులంకి చెందిన వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపడం జరిగింది. అలాగే ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ అప్పుడు చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.

ఇక చరిత్రలో ఈరోజు జరిగిన ప్రముఖుల జాననాల విషయానికి వస్తే..1487 వ సంవత్సరంలో ఇస్మాయిల్ I షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చడం జరిగింది.1876 వ సంవత్సరంలో రోజా జాక్సన్ లుంప్‌కిన్ ( జార్జియా) జన్మించారు. ఇతను ఏకంగా 115 సంవత్సరాలు బ్రతికాడు.1917 వ సంవత్సరంలో దుక్కిపాటి మధుసూదనరావు జన్మించారు. ఈయన ఒక తెలుగు సినీ నిర్మాత.1949 వ సంవత్సరంలో రంగనాథ్ జన్మించారు. ఈయన ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు ఇంకా మంచి కవి.

ఇక చరిత్రలో ఈరోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..1926 వ సంవత్సరంలో జనరల్ అల్వారొ ఒబ్రెగాన్ మరణించారు. ఈయన మెక్సికో మాజీ అధ్యక్షుడు.ఇక 1946 వ సంవత్సరంలో మిఖాయిలోవిచ్ మరణించారు. ఈయనొక విప్లవవీరుడు ఇంకా అంతేగాక యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు.1957 వ సంవత్సరంలో ఓగిరాల రామచంద్రరావు మరణించారు. ఈయనొక పాత తరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు.1971 వ సంవత్సరంలో మోడక్ అనే పేరుగల ఏనుగు తన 78వ ఏట మరణించింది. ఇది మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చేజంతువు. దీన్ని నాన్ హ్యూమన్ మమ్మాల్ అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: