బిగ్ బాస్ సీజన్ 3లో ఈ భామ పాల్గొని ఎంతో బాగా అలరించింది. తన పాటలతో, డాన్స్ తో అందర్నీ మెప్పించింది. అలానే తాను పాల్గొన్నందుకు ట్రోల్స్ కి ఎంతలా గురైందో  కూడా వివరించిన వితిక ఇప్పుడు సరికొత్త అవతారం లో కనపడనుంది. ఈమె దీనికి సంబంధించి ఓ పోస్ట్ కూడా ఆమె పెట్టింది. ఇది ఇలా ఉండగా  బుల్లి తెర ఆడియన్స్ ని కూడా ఆమె అలరించేందుకు ఓ మ్యూజిక్ షో లో  యాంకర్ గా చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.  హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లాడిన వితిక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

 ఆ తర్వాత అమె బిగ్ బాస్ సీజన్ లో కనపడడం వల్ల మరెంత ఫేమస్ అయ్యింది. వరుణ్ తో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. తన ఆట తో చేసిన ఆ వినోదం మరిచిపోలేం. ఇది ఇలా ఉంటె ఈమె చేసిన పోస్ట్ కి స్వతహాగా తెలుగు అమ్మాయి కావడం తో బుల్లి తెర పై దూసుకు పోతుందని అందరూ కామెంట్స్ పెట్టడం మనం చూసాం. యాక్టివ్ గా ఉండే ఈ భీమవరం భామ సందడి చేస్తే చూడాలనే ఎంతో మంది అనుకుంటున్నారు. మరి ఈ కొత్త రూపం ని ప్రేక్షకులు ఆదరిస్తారా..? అమె ఈ ఫీల్డ్ లో సాధిస్తుందో లేదో చూడాలి మరి.

భామ యాంకర్ సుమ, భాను శ్రీ లాంటి ఎందరో మంది యాంకర్స్ ముందు సినిమాలలో చేసి  ఆ తర్వాత  బుల్లితెర పైకి వచ్చారు. తెలుగు ప్రేక్షకుల కి కొత్త కాదు. మరి అదే రూట్ లో వెళ్తున్న వరుణ్ భార్య వితిక కూడా ఈ  టీవీ షోస్ లో విజయం సాధించగలదా అనేది ప్రశ్నార్ధకమే. మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటి దాక ఆగాల్సిందే . 

మరింత సమాచారం తెలుసుకోండి: