నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మలయాళ ముద్దు గుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటించగా వివేక్ ఆత్రేయ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . కొంత కాలం క్రితం అంటే సుందరానికి మూవీ తెలుగు మరియు తమిళ , మలయాళ భాషల్లో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన అంటే సుందరానికి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వా లేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది .

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డీసెంట్ విజయాన్ని అందు కున్న అంటే సుందరానికి మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించ డానికి రెడీ అయ్యింది . ఈ మూవీ జెమిని టీవీ లో ప్రసారం కాబోతుంది . ఈ విషయాన్ని జెమిని సంస్థ అధికారికంగా ధృవీకరించింది . కాక పోతే ఈ మూవీ ని ఏ తేదీన ... ఏ సమయానికి ప్రసారం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం జెమినీ సంస్థ అధికారికంగా ప్రకటించ లేదు .  

అంతే సుందరానికి మూవీ బుల్లితెర ప్రేక్షకులను వేరే మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే .అంటే సుందరానికి మూవీ లో హీరో ... హీరోయిన్ లుగా నటించిన నాని మరియు నజ్రియా ల జంటకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. నజ్రియా 'అంటే సుందరానికి' మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే సుందరానికి సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: