మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో తెలుగులో కొన్ని మూవీ లలో నటించింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ తెలుగు లో నటించిన మూవీ లలో మల్లీశ్వరి మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈ మూవీ ద్వారా కత్రినా కైఫ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మకు హిందీ సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు దక్కడం , అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన హిందీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకోవడంతో ,  కత్రినా కైఫ్ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరుస హిందీ మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కత్రినా కైఫ్ "ఫోన్ బూత్" అనే మూవీ లో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా కత్రినా కైఫ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజాగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ ...  విక్కీ కౌశల్ కి డాన్స్ చేస్తూ పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అని కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది.  ఒక్కోసారి తనకు నిద్ర రానప్పుడు విక్కీ ని పాట పాడమని అడిగితే ,  పాట పాడుతూ తను నిద్రపుచ్చుతాడు అని కత్రినా కైఫ్ తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: