మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ క్యూటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం గద్దల కొండ గణేష్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను కూడా భారీ స్థాయిలోనే ఆరబోసింది. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ లో తన అందచందాలతో డింపుల్ ప్రేక్షకులను బాగానే కట్టి పడేసింది. కొంత కాలం క్రితం డింపుల్ ... విశాల్ హీరోగా రూపొందిన సామాన్యుడు అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ సినిమా అటు తమిళ్ ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. తాజాగా రామబాణం అనే మూవీ లో డింపుల్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ హీరో గా నటించిన ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. 

మే 5 వ తేదీన ఈ మూవీ ని ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఏ సినిమా నుండి "ధరువైరా" సాంగ్ విడుదల కోసం ఒక ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు డింపుల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సారీ మరియు బ్లౌజ్ ను ధరించి వచ్చింది. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సారీ మరియు బ్లౌజ్ లో ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన డింపుల్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: