ప్రస్తుత కాలంలో చాలామంది స్మార్ట్ టీవీ,  స్మార్ట్ ఫోన్లకి అలవాటు పడిపోతున్న నేపథ్యంలో టీవీ తయారీ సంస్థలు కూడా సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హై పెర్ఫార్మన్స్ ఇచ్చే టీవీలను తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫాక్స్ స్కై కంపెనీ తయారుచేసిన 32 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ని అతి తక్కువ ధరకే అందించడానికి సిద్ధమయ్యింది. ఈటీవీ 2కే సిరీస్ 32FS ELS Pro టైప్ టీవీ కావడం విశేషం. ఇకపోతే ఈటీవీలో నెట్ఫ్లిక్స్ , జీ ఫైవ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా , సోనీ లైవ్, యూట్యూబ్, హాట్ స్టార్, హంగామా వంటి యాప్స్ కి ఈ స్మార్ట్ టీవీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది.

అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై మీకు ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. ఇక ముఖ్యమైన యాప్స్ ఆల్రెడీ ఇందులో బిల్ట్ చేయడం వల్ల వాటిని ఉపయోగించడం మరింత తేలిక. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ AOSP ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.. ఇక దీనికి 1366 *768 హెచ్డి రెడీ రెజల్యూషన్ తో ఈటీవీ వస్తుంది. ఇకపోతే ఇందులో ఉన్న పోర్టుల విషయానికి వస్తే 1 హెచ్ డి ఎం ఐ, రెండు యుఎస్బి పోర్టులు ఉన్నాయి.. అంతేకాదు 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో ఈటీవీ పనిచేస్తుంది. దీని సౌండ్ అవుట్ పుట్ కూడా 30 W గా లభిస్తుంది. అంతేకాదు ఆడియో జాక్ కూడా ప్రత్యేకంగా ఇచ్చారు.

ఈటీవీ అసలు ధర రూ.20,000 కాగా జియో మార్టిలో దీనిపై 55% డిస్కౌంట్ అందిస్తున్నారు అప్పుడు దీనిని కేవలం రూ.8,999 కే విక్రయిస్తూ ఉండడం గమనార్హం ఒకవేళ ఈఎమ్ఐ లేదా క్రెడిట్ ద్వారా కూడా ఈటీవీ ని కొనుగోలు చేయవచ్చు.అప్పుడు ఈఎమ్ఐ ద్వారా అయితే ఈ టీవీ పై నెలకు రూ.582.8 పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ నచ్చకపోతే డెలివరీ అయిన ఐదు రోజుల్లోనే మీరు రిటర్న్ చేయవచ్చు. ఇకపోతే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ టీవీ అతి తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: