రాశీ ఖన్నా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది కొంత కాలంగా దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ బబ్లీ బ్యూటీ.. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.
ఫలితంగా భాషతో సంబంధం లేకుండా ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇలా చాలా ఏళ్లుగా ఏమాత్రం ఖాళీ లేకుండా గడుపుతోంది. అదే సమయంలో రాశీ ఖన్నా సోషల్ మీడియాలో సైతం సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి.

టీనేజ్‌లోనే మొదలెట్టింది: రాశీ ఖన్నా టీనేజ్‌లో 'మద్రాస్ కేఫ్' అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ అలరించింది. ఇక, ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది. అలాగే, ఆమెకు పాపులారిటీ పెరిగింది.ఆ భాషల్లోనూ ఫుల్ బిజీగా: టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళంలోకి కూడా ఎంటరైంది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది అవకాశాలను దక్కించుకుంటూ నేషనల్ క్రేజ్ పొందింది.

వరుస ఫ్లాప్‌లు... అయినా: అన్ని భాషల్లోనూ ఆఫర్లను పట్టేస్తున్న రాశీ ఖన్నా.. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది. కానీ, ఈ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఆమెకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాల్లో నటించి మెప్పించిందిం.ఆ చిత్రాలతో ఫుల్ బిజీగా: సౌత్ నుంచి నార్త్ వరకూ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో మాత్రం పెద్దగా ప్రాజెక్టులను ఓకే చేయడంలేదు. దీంతో ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క మూవీ కూడా లేదు. కానీ, హిందీలో మాత్రం ఈ చిన్నది 'యోధ' అనే సినిమాను చేస్తోంది. అలాగే, తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ: హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రాశీ ఖన్నా.. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ దూసుకెళ్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ మజాను పంచుతోంది.హాట్ డోస్ పెంచేసిందిగా: సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా అప్‌లోడ్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది. అదే సమయంలో తన అందాలతో మరింతగా హైలైట్ అవుతోంది.

రాశీ గ్లామర్ పిక్స్ వైరల్: బబ్లీ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను కిందకు జార్చేసి మరీ క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె ఎద భాగం మొత్తం విపరీతంగా దర్శనమిస్తోంది. ఈ పిక్‌లకు నెటిజన్ల రెస్పాన్స్ వస్తోంది. కొందరైతే ఇలా చూపించేటప్పుడు డ్రెస్ వేసుకోవడం ఎందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: