ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి కొత్త కొత్త అందాలు హీరోయిన్లుగా పరిచయమౌతున్నాయి. ఇకపోతే మన ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి తప్పిస్తే మిగతా భాషల అమ్మయిలకు మాత్రం హీరోయిన్స్ గా బాగా నే అవకాశాలు ఇస్తున్నారు డైరెక్టర్లు..నిర్మాతలు.కాగా కొందరు తెలుగు హీరోయిన్స్ మన వాళ్లలో లేని టాలెంట్ వాళ్లల్లో ఏముందా అంటూ చిటపటలాడుతున్నారు.అయితే ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీలు ఎక్కువ గా కనిపిస్తున్నారు. అది బుల్లితెర అయినా..వెండితెర అయినా..రెండింటిలోను దూసుకుపోతున్నారు. భాషల సోయగాలు  వీళ్ళు తెచ్చుకుంటున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అయితే దానికి ది బెస్ట్ ఉదాహరణ..లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి. ఇకపోతే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.

ఇక  ఇప్పుడు డైరెక్టర్స్ నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది.అంతేకాకుండా ఈ అమ్మడు సినిమాలో ఉంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఫిక్స్ అయిపోయారు అందరూ. కాగా కృతి అదృష్టమా అన్నట్లు చేసిన ప్రతి సినిమా మంచి విజయం అందుకోవడంతోపాటు..భారి స్దాయిలో లాభాలు తెచ్చిపెడుతుండడంతో బడా బడా స్టార్ డైరెక్టర్స్ కన్ను ఈమె పడింది. ఇదిలా ఉంటె  రీసెంట్ గా అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.తాజాగా నాగాచైతన్య పక్కన కృతి బంగార్రాజు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా  ఈ సినిమా షూటింగ్ టైంలో ఆమెతో కలిసి వర్క్ చేస్తున్న వెన్నెల కీషోర్ మాటల సంధర్భంలో కృతిని కత్తిలాంటి ఫిగర్ అంటూ కామెంట్ చేశాడట. ఇకపోతే దీంతో అక్కడున్న వారు షాక్ అయ్యారట..

కానీ కృతి ఆ కామెంట్స్ ని లైట్ తీసుకుందని ...ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే  ఆ తరువాత నాగార్జున కృతి ని పక్కకు తీసుకెళ్లి ..మన సినిమా షూటింగ్ అంటే ఇలానే సరదాగా ఉంటారు..డొంట్ టేక్ ఇట్ సీరియస్..బీ కూల్ అంటూ కృతికి చెప్పుకొచ్చారట. అయితే దీని తరువాత వెన్నెల కిషోర్ కూడా సరదాగా అన్నాను..బయట నీ ఫాలోయింగ్ ఎలా ఉందో నీకు తెలీయదు..చచ్చిపోతున్నరు నువ్వంటే..స్టార్ హీరోయిన్ నువ్వు ఇప్పుడు అంటూ సరదాగా నవ్వించేసాడట. ఇక ప్రస్తుతం ప్రస్తుతం కృతి చేస్తినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: