- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

మన తెలుగు చిత్ర పరిశ్రమ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్  సినిమా SSMB 29 ఇప్పటికే ఎలాంటి హైప్‌ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే .. ఈ సినిమా ను దర్శక ధీరుడు రాజమౌళి  డైరెక్ట్ చేస్తుండ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్నాడం తో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంద‌ అని అందరూ ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు .. అయితే ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం తో అభిమానులు తీవ్ర నిరాశ కు లోనవుతున్నారు ..

అయితే రీసెంట్గా సోషల్ మీడియా లో ఈ సినిమా పై రకరకాల వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే .. ఇక రీసెంట్గా ఈ సినిమా కథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుందనే వార్త కూడా చాలా జోరుగా వైరల్ అవుతుంది .. అయితే ఈ సినిమా కు సంబంధించి ఎన్ని రకాల వార్తలు బయటకు వస్తున్న రాజమౌళి మాత్రం కొంత సైలెంట్ గానే ఉంటున్నాడు .. దీంతో ఈ సినిమా పై ఎప్పుడు అధికారకంగా అప్డేట్ ఇస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు .. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా , పృధ్విరాజ్ సుకుమారిన్ వంటి  అగ్ర నటులు ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు .. అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: