కొందరు స్త్రీలలో భావప్రాప్తికి చేరటంవల్ల కడుపులో బాధపోయి హాయిగా వుంటుంది. బహిష్టు సమయంలో వచ్చే తలనొప్పి, చిరాకులను సెక్స్ పోగోడుతుందని మరికొందరంటున్నారని సెక్సాజిలిస్టులు అంటున్నారు. అయితే పీరియడ్స్ లో రక్త స్రావం అధికంగావుంటే సెక్స్ మంచిది కాదంటున్నారు సెక్సు నిపుణులు. పీరియడ్ రక్త స్రావం అధికం ద్వారా రక్తంతో సంభివించే ఇన్ఫెక్షన్స్ పురుషుడికి అంటవచ్చు. బహిష్టు సమయంో యోనిలో మారే పి.హెచ్ వల్ల ‘ఈస్ట్’ తో వచ్చే ఇన్ఫెక్షన్స్ అవకాశం పెరుగుతుందని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బహుశా బహిష్టు సమయంలో సెక్సువద్దని పెద్దలు చెప్పిఉంటారు. అందుకని బహిష్టు సమయంలో సెక్సు వద్దని సెక్సు నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: