శ్రియ శరన్ తెలుగు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ గతంలో ఎంతో పద్ధతిగా కనిపించేది. కానీ వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత శ్రియ తనలోని మరొక కోణాన్ని బయటపెట్టింది. అప్పటినుంచి ఎక్కువగా బికినీ ఫోటోలు, హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటికీ కూడా అవే ఫాలోయింగ్ మైంటైన్ చేస్తోంది శ్రియ. ఇక ఈ విషయంలో ఏ ఇతర హీరోయిన్లకు సాధ్యం కాని విధంగా పాపులారిటీ సంపాదించుకుంది. పెళ్లయిన ఒక బిడ్డకు తల్లులైన ఇలాంటి అందాలు ఆరబోత విషయం లో వెనుకడుగు వేయలేదు.ఇక తల్లిగా ప్రమోట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. అయినా కూడా మారలేదు తాజాగా శ్రియ కొత్త ఫోటోలు పెట్టి ఉంటే చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ మంచం పై వాలిపోయి వివిధ భంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తోంది. వైట్ అండ్ వైట్ మ్యాచింగ్ లో శ్రియ తన ఒంపు సొంపులతో ప్రేక్షకులను సైతం అగ్గి రాజేషలా కనిపిస్తోంది. ఇక తన థైస్ షో తో కుర్రకారులను సైతం నిద్ర లేకుండా చేస్తోంది.ఇక ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం శ్రేయ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రియ అభిమానులు ఈ ఫోటో పైన పలు రకాల హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో మంటలు రేపేలా చేస్తోంది. శ్రియ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో దృశ్యం-2 లో నటిస్తున్నది. అంతేకాకుండా ఉపేంద్ర తో కూడా ఒక సినిమాలో కూడా నటిస్తున్నది. తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు చివరిగా పాన్ ఇండియా చిత్రమైన rrr లో మాత్రమే నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: