
అయితే తాజాగా రాశి కన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నాయి . రాశి కన్నా మాట్లాడుతూ.. " హరీష్ శంకర్ గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంది చేస్తావా? అని అడిగారు . నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాను . కదా వినకుండానే సైన్స్ చేసిన సినిమా అంటే ఇదే . ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో నటించడం నా డ్రీమ్ . ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది " అంటూ రాశి ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది .
ఈ మాటలు విన్న పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ హ్యాష్ టాక్ తో జోరుగా ట్రెండ్ చేస్తున్నారు . ఇక ఇదే సమయంలో పవన్ వ్యక్తిత్వం గురించి కూడా రాశి కన్నా తెలిపింది . " ఆయన పేరు లాగానే ఆయన స్వభావం కూడా పవర్ఫుల్ . ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు . ఎన్నో పుస్తకాలు చదివి ప్రతి విషయం లోతుగా అర్థం చేసుకుంటూ ఉంటారు . ఆయనతో పనిచేయడం వలన నాకు నిజమైన మనస్తత్వం ఏంటో అర్థమైంది " అంటూ రాశి పేర్కొంది . ప్రజెంట్ రాశి కన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి .